BRS MLA: సీఎం రేవంత్‌తో బీఆర్ఎస్ ఎమ్మెల్యే భేటీ.. కేసీఆర్‌కు షాక్?
తెలంగాణలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి తో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ భేటీ అయ్యారు. దాదాపు అరగంట నుంచి వారి మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. దీంతో ఆయన కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/BRS-MLA-PRAKASH-GOUD-jpg.webp)