Brain Tips: ఈ ఆహారాలు తింటే మీ తెలివి తేటలన్నీ కరిగిపోవడం ఖాయం
ఉప్పుతోపాటు స్వీట్ పదార్థాలు, తీపి వంటకాలను తగ్గించాలని, ఇవి ఆరోగ్యంతో పాటు మెదడుపైనా ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. మెదడుపై కూడా ఉప్పు ప్రభావం చూపుతుందని కొన్ని పరిశోధనల్లో తేలింది. అధిక ఉప్పుతో ఆరోగ్యానికి హానికరంతోపాటు గుండె జబ్బులు ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది.
/rtv/media/media_files/2025/05/29/RmZZl2CwwbRKI3MXikt6.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/eating-lot-of-salt-sweet-sweet-dishes-it-affects-the-brain-jpg.webp)