తెనాలి లో యువతి బ్రెయిన్ డెడ్ |Girl Dies of Braindead in Tenali |RTV
తెనాలి లో యువతి బ్రెయిన్ డెడ్ |Girl who works as Nurse in a private Hospital Dies of Braindead as she goes out with a Rowdy Sheeter in Tenali |RTV
తెనాలి లో యువతి బ్రెయిన్ డెడ్ |Girl who works as Nurse in a private Hospital Dies of Braindead as she goes out with a Rowdy Sheeter in Tenali |RTV
తాను మరణిస్తూ మరో 6 గురికి అవయవదానం చేసిన గుంటూరు జిల్లా మంగళగిరి వ్యక్తి.మంగళగిరికి చెందిన న్యాయవాది మునగపాటి ప్రసాద్ ఈ నెల 2వతేదీన తెనాలి రోడ్డు పై రోడ్డు ప్రమాదానికి గురైయాడు.దీంతో ఆయనని స్థానిక NRI ఆసుపత్రిలో చేరిపించగా..కొద్ది రోజులకి ఆయన బ్రెయిన్ డెడ్ అయ్యారు.
పీరియడ్స్ నొప్పి భరించలేక 16ఏళ్ల అమ్మాయి గర్భనిరోధక మాత్రలు వేసుకుంది. కడుపు నొప్పి, వాంతులు కావడంతో ఆసుపత్రికి వెళ్లింది. పరిస్థితి విషమించి..బ్రెయిన్ లో రక్తం గడ్డకట్టింది. అపరేషన్ చేసిన 2 రోజులకు బ్రెయిన్ డెడ్ అయ్యింది. ఈ ఘటన యూకేలో జరిగింది.