Tirumala: బ్రహ్మోత్సవాలు రెండో రోజు..ఏ వాహనం పై స్వామివారి దర్శనం అంటే!
తిరుమల (tirumala) శ్రీవారి (Srivari) ఆలయంలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా ఆదివారం ప్రారంభం అయ్యాయి. ఉత్సవాల్లో మొదటి రోజు స్వామి వారు శ్రీదేవి భూదేవి సమేతుడై మలయప్ప స్వామిగా పెద్ద శేష వాహనం పై భక్తులకు దర్శనమిచ్చారు. రెండో రోజు స్వామి చిన్న శేష వాహనం పై భక్తులకు దర్శనం ఇ్వనున్నారు.