పవన్ ని ఆకాశానికి ఎత్తేసిన బ్రహ్మి..దైవాంశ సంభూతుడంటూ కితాబు..!
బ్రో..పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ హీరోలుగా నటించిన చిత్రం. ఈ సినిమాలో బ్రహ్మానందం ఓ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. వచ్చే శుక్రవారం (జులై 28)న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.అయితే మంగళ వారం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో బ్రో ప్రీ రిలీజ్ అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం పవన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దైవాంశ సంభూతుడని అభివర్ణించారు.
/rtv/media/media_library/e6475f704c51985f4dfe4f0abb6f76db3dc1a10f0a0bac82976cf43a451073de.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/brahmanandam-pawan.webp)