Brahmamudi Serial: అప్పు కోసం రోడ్డెక్కిన కళ్యాణ్..! కోపంతో రగిలిపోతున్న అనామిక, ధాన్యలక్ష్మి.. కావ్య కుటుంబానికి అవమానం
అప్పు కోసం బ్రోకర్ ను కొడతాడు కళ్యాణ్. ఇది తెలిసిన ధాన్యలక్ష్మి, అనామిక ఇంట్లో పంచాయితీ పెడతారు. అప్పు తన కొడుకుతో తిరుగుతుందని కనకం, కృష్ణమూర్తిని అవమానిస్తారు. ఇలా బ్రహ్మముడి సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.