Dogs Attack: విషాదం.. కుక్కల దాడిలో గాయపడిన బాలుని మృతి
షేక్ పేటలో ఈనెల 8 వతేదీన ఒక గుడిసెలోకి కుక్కలు చొరబడి.. అక్కడ నిద్రిస్తున్న 5 నెలల శరత్ అనే బాలుడిని తీవ్రంగా గాయపరిచాయి. ఉస్మానియా ఆసుపత్రిలో అప్పటి నుంచి చికిత్స పొందుతున్న బాలుడు మరణించాడు.
షేక్ పేటలో ఈనెల 8 వతేదీన ఒక గుడిసెలోకి కుక్కలు చొరబడి.. అక్కడ నిద్రిస్తున్న 5 నెలల శరత్ అనే బాలుడిని తీవ్రంగా గాయపరిచాయి. ఉస్మానియా ఆసుపత్రిలో అప్పటి నుంచి చికిత్స పొందుతున్న బాలుడు మరణించాడు.
ప్రస్తుతం సమాజంలో ఏం తిన్నాలన్నా భయమేస్తుంది. ఫాస్ట్పుడ్స్ ఎక్కువ కావడం.. ప్రజలు కూడా త్వరగా రెడీ అయ్యే ఆహారం వైపే మొగ్గు చూపడంతో కల్తీరాయుళ్లు రెచ్చిపోతున్నారు. వంటనూనె దగ్గరి నుంచి ఉప్పు వరకు ప్రతిదీ కల్తీ అయిపోతుంది. కొంతమంది వ్యాపారులు కూడా లాభాల కోసం కల్తీ పదార్థాలు వాడుతున్నారు.