Bomb Threat: ఢిల్లీ నుంచి పూణే వెళ్తున్న విస్తారా ఫ్లైట్కు బాంబు బెదిరింపు..!!
ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఢిల్లీ పూణే విస్తారా విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. ఎయిర్ పోర్టులోని ఐసోలేషన్ బేలో ఉన్న విమానంలో సెర్చింగ్ జరుగుతోంది. ప్రయాణీకులందరితోపాటు వారి లగేజీని కూడా సురక్షితంగా దించేశారు సిబ్బంది.