Bollywood Movies : మతం టార్గెట్ గా వచ్చిన బాలీవుడ్ సినిమాలివే.. లిస్ట్ పెద్దదే
'ది కాందహార్ హైజాక్' అనే వెబ్ సిరీస్ ఇటీవల నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయింది. ఇందులో ఉగ్రవాదుల అసలు పేర్లను హిందూగా మార్చడంపై దుమారం చెలరేగింది. ఈ సిరీస్కు ముందు కూడా చాలా సినిమాలు మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా వచ్చాయి. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ లోకి వెళ్ళండి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-11-3.jpg)