Vishwambhara : 'విశ్వంభర' లో బాలీవుడ్ యాక్టర్.. అఫీషియల్ గా అనౌన్స్ చేసిన టీమ్, చిరును ఢీ కొట్టేది ఆయనేనా?
'విశ్వంభర' సినిమా నుంచి ఓ అదిరిపోతే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు భాగం అవుతున్నట్టు తెలిపారు. బాలీవుడ్ అగ్ర నటుడు కునాల్ కపూర్ ‘విశ్వంభర’ టీమ్‌లో జాయిన్ అయినట్లు తెలుపుతూ దర్శకుడు పోస్ట్ పెట్టారు.