Narendra Modi : రూ. 1600 కోట్ల పెట్టుబడితో నిర్మించిన బోయింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ!
బెంగళూరులో బోయింగ్ కేంద్రాన్ని శుక్రవారం ప్రధాని మోడీ ప్రారంభించారు. అమెరికా వెలుపల అతి పెద్ద కేంద్రం ఇదే అని తెలిపారు. దీనివల్ల విమానయాన రంగంలో యువతులు మరింత దూసుకుపోయే అవకాశాలున్నట్లు తెలుస్తుంది