Glaucoma: షుగర్ పేషంట్లు జాగ్రత్త..ఈ వ్యాధి కంటిచూపును శాశ్వతంగా దూరంగా చేస్తుంది..!!
జీవనశైలి, ఆహారంలో మార్పుల కారణంగా, అనేక కంటి సంబంధిత వ్యాధుల ప్రమాదం వేగంగా పెరుగుతోంది. పొగతాగడం, స్క్రీన్ టైమ్ పెరగడం వల్ల చిన్నవయసులోనే గ్లాకోమా బారిన పడుతున్నారు. గ్లాకోమా మీ కంటి చూపును శాశ్వతంగా దూరం చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఈ కంటి సమస్యను నివారించేందుకు మన జీవనశైలిలో మార్పులు చేసుకోవాలని సూచిస్తున్నారు.
/rtv/media/media_files/2025/10/21/retina-implant-2025-10-21-16-35-21.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/Glaucoma-jpg.webp)