Black Lips: ఈ సమస్యలు ఉన్నవారిలో.. పెదాలు నల్లగా మారుతాయి..?
సాధారణంగా కొంత మందిలో పెదవులు నల్లగా మారడం గమనిస్తుంటాము. దీనిని హైపర్పిగ్మెంటేషన్ అంటారు. పోషకాల లోపం, నాణ్యత లేని కాస్మెటిక్ ఉత్పత్తుల వాడకం, రక్తహీనత, స్మోకింగ్, హార్మోన్ల అసమతుల్యత ఈ సమస్యకు ప్రధాన కారణాలని చెబుతున్నారు నిపుణులు.