Black Jamun: జామున్ లో పుష్కలమైన పోషకాలు.. డయాబెటిక్ రోగులకు ఔషధం..!
వర్షాకాలంలో అధికంగా దొరికే జామున్ పండ్లను తప్పనిసరిగా తినాలని చెబుతున్నారు నిపుణులు. దీనిలో విటమిన్ ఎ, సి, ఐరన్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఈ పండ్లు మధుమేహ రోగుల్లో చక్కర స్థాయిని ఇన్సులిన్ సెన్సిటివిటీని నిర్వహించడంలో సహాయపడతాయి.