Kharge: బీజేపీ వారు నీచరాజకీయాలు చేస్తున్నారు: ఖర్గే!
ఖర్గే మాట్లాడుతూ...'' నేను ఇప్పటికే దీని పై స్పందించాను. మా పార్టీ స్పందించింది. ఇలా చేయడం మంచి పద్దతి కాదు. బీజేపీ వారు ఇలాంటి నీచ రాజకీయాలు చేయకూడదు'' అని పేర్కొన్నారు.
ఖర్గే మాట్లాడుతూ...'' నేను ఇప్పటికే దీని పై స్పందించాను. మా పార్టీ స్పందించింది. ఇలా చేయడం మంచి పద్దతి కాదు. బీజేపీ వారు ఇలాంటి నీచ రాజకీయాలు చేయకూడదు'' అని పేర్కొన్నారు.
విపక్షాలు ఇండియా కూటమిగా ఏర్పడిన నేపథ్యంలో బీజేపీ కూడా పాత మిత్రులను దగ్గర చేసుకునేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే కర్ణాటకకు చెందిన జీడీఎస్ పార్టీతో పొత్తుకు ముందుకొచ్చింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ-జేడీఎస్ కలిసి పోటీచేయాలని ఓ అంగీకారానికి వచ్చినట్లు మాజీ సీఎం యడియూరప్ప ప్రకటించారు.
తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌పై పలు విమర్శలు చేశారు. అనంతరం G-20 సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వెళ్లారు.
తెలంగాణలో ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది పార్లమెంట్ ఎన్నికలు ఉంటాయని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ కమ్యూనిస్టులని దారుణంగా మోసం చేశారని.. ఆయనకు తప్పకుండా రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ అడిగితేనే మునుగోడు ఉప ఎన్నికల్లో మద్దతు ఇచ్చామన్నారు. అయితే కలిసి పనిచేస్తామనే ప్రతిపాదన కాంగ్రెస్ నుంచి వచ్చిందని పేర్కొన్నారు.
డీఎంకే అంటే ఎంటో కొత్త అర్థం చెప్పుకొచ్చారు. డీ అంటే డెంగ్యూ, ఎమ్ అంటే మలేరియా, కే అంటే కోసు (దోమ) వీటిని వెంటనే నిర్మూలించాల్సిన అవసరం ఉందంటూ ఆయన వీడియోలో పేర్కొన్నారు.
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాకతీయ యూనివర్సిటీ వీసీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పీహెచ్డీ అడ్మిషన్ విషయంలో మెరిట్‌పై మాట్లాడటానికి వెళ్లిన విద్యార్థి నేతలపై పోలీసులు దాడి చేయడం ఎంటన్నారు. వర్సిటీ వీసీ విద్యార్థులను కొట్టించారని ఈటల రాజేందర్ ఆరోపించారు.