Telangana BJP: కాషాయ గూటికి ఇద్దరు మాజీ మంత్రులు.. బీజేపీలో మళ్లీ చేరికల జోష్!
మాజీమంత్రులు కృష్ణ యాదవ్, చిత్తరంజన్ దాస్ కాషాయ గూటికి చేరారు. ఈ రోజు రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో వీరి చేరిక కార్యక్రమం జరిగింది. చిత్తరంజన్ దాస్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.