Daggubati Purandeswari : ఆ పార్టీతో పొత్తు గ్యారెంటీ.. సీఎం అభ్యర్థిని కేంద్ర కమిటీ నిర్ణయిస్తుంది: పురంధేశ్వరి
భారతీయ జనతా పార్టీ, జనసేనల పొత్తు గురించి ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి మరోసారి క్లారిటీ ఇచ్చారు. జనసేనతో పొత్తు ఇవాళే కాదు, రేపు కూడా ఉంటుందని తేల్చి చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజా సమస్యలపై పోరాటం చేయడమే