Purandeswari: చంద్రబాబుకు బెయిల్..పురందేశ్వరి ఏమన్నారంటే..?
చంద్రబాబు బెయిల్పై విడుదలైన విషయం తెలిసిందే. జరుగుతున్న పరిణామాలపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి స్పందించారు. చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ వచ్చిందన్న వార్త చాలా సంతోషం కలిగించిందని వెల్లడించారు. ఈ క్రమంలోనే చంద్రబాబు అరెస్ట్ ప్రక్రియలో చోటుచేసుకున్న విధాన పరమైన లోపాలను బీజేపీ ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉందని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.