Telangana Elections 2023: నేడు తెలంగాణకు బీజేపీ జాతీయ నాయకులు.. పలు చోట్ల ఎన్నికల ప్రచారం..
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ప్రచారం నిర్వహించేందుకు రాష్ట్రానికి బీజేపీ జాతీయ నాయకులు వస్తున్నారు. అసోం సీఎం హిమంత విశ్వ శర్మ, ఎంపీ తేజస్వి సూర్య, ఎంపీ రవిషన్ సహా పలువురు నేతలు వస్తున్నారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించనున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/rr-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Telangana-BJP-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/FotoJet-63-jpg.webp)