Salman khan: ఆ ప్రతీకారంలో భాగంగానే సల్మాన్ హత్యకు కుట్ర.. తీహార్ జైలు నుంచి సుపారీ!
గతంలో కృష్ణ జింకలను వేటాడిన కేసులో ప్రతీకారం తీర్చుకునేందుకే గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్ ల మనుషులు సల్మాన్ ఇంటిముందు కాల్పులకు పాల్పడ్డట్లు పోలీసులు గుర్తించారు. సల్మాన్ హత్యకు తీహార్ జైలు నుంచి సుపారీ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/media_library/vi/jeR-5G4X-zQ/hq2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-14T132115.844-jpg.webp)