CM Revanth Reddy : అంగన్వాడీ కేంద్రాల్లో బయో మెట్రిక్ విధానం..సీఎం రేవంత్ కీలక ఆదేశం.!
అంగన్వాడీ కేంద్రాల్లో గర్బిణీలు, బాలింతలకు సరైన పౌష్టికాహారం అందించే విధంగా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. సెక్రటేరియట్ ల్ మహిళా, శిశు, దివ్యాంగుల, వృద్ధుల సంక్షేమశాఖ అధికారులతో సీఎం రేవంత్ శనివారం సమీక్ష నిర్వహించారు.
/rtv/media/media_files/2025/04/15/IqFQv9aK8N4r3Le5D7nI.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/revanth-2-jpg.webp)