నేషనల్Bihar Election 2025 : బీహార్ అసెంబ్లీ ఎన్నికలు..7 గంటలకు పోలింగ్! బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా తొలి దశ పోలింగ్ నేడు జరుగుతోంది. మొత్తం 243 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 18 జిల్లాల పరిధిలోని 121 స్థానాలకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. By Krishna 06 Nov 2025 06:36 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn