బిగ్ బాస్ కంటెస్టెంట్ గంగవ్వ పై కేసు
మరో మూడు రోజుల్లో బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ కాబోతుంది. ఈ నేపథ్యంలో కంటెస్టెంట్ల వివరాలు బయటికొచ్చాయి. ఈ సీజన్ లో కొత్త వాళ్ళతో పాటూ గతంలో బిగ్ బాస్ లో సందడి చేసిన మాజీ కంటెస్టెంట్స్ సైతం పాల్గొననున్నట్లు తెలుస్తోంది. కంటెస్టెంట్స్ లిస్ట్ కోసం ఈ ఆర్టికల్ లోకి వెళ్ళండి.
బిగ్ బాస్ సీజన్ -8 టైమింగ్స్ వివరాలను స్టార్ మా తాజాగా వెల్లడించింది. బిగ్బాస్-8 సెప్టెంబరు 1 ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి ప్రసారం అవుతుందని అధికారికంగా తెలిపింది. గత సీజన్ మాదిరే ఈసారి కూడా హాట్స్టార్లో 24/7 స్ట్రీమింగ్ అవుతుందని పేర్కొంది.