Vishnu priya : కోట్లు ఇచ్చినా బిగ్ బాస్ కు వెళ్ళనన్న విష్ణుప్రియ ఇప్పుడు మాట మార్చిందా? వైరల్ అవుతున్న కామెంట్స్
బిగ్ బాస్ 8 ఎంట్రీ పై విష్ణుప్రియ స్పందించారు. గతంలో ఎన్ని కోట్లు ఇచ్చినా ఈ షోకు వెళ్ళనని చెప్పిన ఆమె.. ఇప్పుడు మాత్రం మాట మార్చింది. చాలా మంది నన్ను ఆ షోలో చూడాలనుకుంటున్నారు. వారి కోరికలు విని తథాస్తు దేవతలు తథాస్తు అంటే కచ్చితంగా నన్ను ఆషోలో చూస్తారని అన్నారు.