Bigg Boss 7: బిగ్ బాస్ సీజన్ 7లో సెకండ్ ఎపిసోడ్లో నామినేషన్స్ కంప్లీట్
బిగ్ బాస్ సీజన్ 7లో నిన్న సెకండ్ ఎపిసోడ్లో నామినేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి.. సీసన్ 7 ప్రతి ఎపిసోడ్ ఉల్టా , ఫుల్టా లాగానే ఉంది .. ఎందుకంటే ఇంత వరకు జరిగిన సీసన్స్లో బిగ్ బాస్ ఎప్పుడు కూడా ఇంటి సభ్యులను మీ నామినేషన్స్ రీసన్స్ వ్యాలిడ్ ఆ అని అడగలేదు కానీ ఈ సారి మాత్రం ప్రతి హౌస్మెట్ని అడుగుతున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/big-boss-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Nominations-complete-in-second-episode-of-Bigg-Boss-season-7-jpg.webp)