బిగ్‌బాస్ ఫ్యాన్స్ కు షాక్.. కంటెస్టెంట్ అరెస్ట్.. ఎందుకంటే?
బిగ్‌బాస్ కన్నడ కంటెస్టెంట్ వార్తూర్ సంతోష్ అరెస్ట్ అయ్యారు. పులి గోరును ఆయన మెడలో వేసుకోవడంతో అటవీశాఖ అధికారులు గుర్తించారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఆ హారాన్ని వేసుకున్నట్లు గుర్తించారు. దీంతో వెంటనే బిగ్‌బాస్ సెట్స్‌లోకి వెళ్లి మరీ ఆయనను అరెస్ట్ చేశారు. ఎంతో ఆసక్తికరంగా జరుగుతున్న బిగ్‌బాస్ కన్నడ 10 సీజన్ వార్తూర్ సంతోష్ అరెస్ట్ తో మరింత హాట్ టాపిక్ గా మారింది.
/rtv/media/media_files/2025/10/07/bigg-boss-2025-10-07-14-13-32.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/santhosh-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/c-5-jpg.webp)