Bigg Boss : "తగ్గేదే లేదు బిడ్డ".. బిగ్ బాస్ ఇంట్లోకి పల్లవి ప్రశాంత్ ఫాదర్..!
బిగ్ బాస్ సీజన్ 7.. ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్ లో భాగంగా తాజాగా విడుదలైన ప్రోమోలో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ ఫాదర్ బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చారు. ప్రోమో చాలా ఎమోషనల్ గా కనిపించింది.