Bigg Boss 7 Telugu: ‘‘నేను తొక్కేస్తున్నాడని చెప్పలేదు’’.. మాట మార్చకండి..!
బిగ్ బాస్ సీజన్ 7 నిన్నటి నామినేషన్ ప్రక్రియలో రాజమాతలుగా వ్యవహరించిన శోభ, రతిక, ప్రియాంక, అశ్విని ఇంటి సభ్యుల వాదనలు విన్న తర్వాత.. సరైన వాదనలను ఏకీభవించి యావర్, భోలే, శివాజీ, రతికలను నామినేట్ చేశారు.