Bigg Boss Day 3: బిగ్ బాస్ అయితే భయపడాలా?
బిగ్ బాస్ హౌస్ లో హౌస్ మేట్స్ కి అప్పుడే టాస్క్ లు స్టార్ట్ అయిపోయాయి. దాంతో పాటు వారి మధ్య గొడవలు కూడా మొదలయాయ్యి. ఇక లేటెస్ట్ గా చుస్తే శివాజీ, బిగ్ బాస్ కె ఎదురుతిరిగాడు. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోత అంటున్నాడు. ఇంకోవైపు నాకు ముద్దు పెట్టాల్సిందే అంటూ తేజ గొడవ చేస్తున్నాడు. మరోవైపు ఈ వారం ఎలిమినేట్ అయ్యేది పక్క ఆమెనే అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.