Bigg Boss7 Promo : అంతా శుభ శ్రీకి ఫెవర్.. యావర్ టార్గెట్ అయ్యాడా..?
బిగ్ బాస్ ప్రోమోలో చూసినట్లే ఇంట్లో కెప్టెన్సీ యుద్ధం మొదలైంది. సంచాలకుల నిర్ణయాన్ని ఒప్పుకోని ఇంటి సభ్యులు యావర్, శోభ పై ఫైర్ అవుతారు.
బిగ్ బాస్ ప్రోమోలో చూసినట్లే ఇంట్లో కెప్టెన్సీ యుద్ధం మొదలైంది. సంచాలకుల నిర్ణయాన్ని ఒప్పుకోని ఇంటి సభ్యులు యావర్, శోభ పై ఫైర్ అవుతారు.
బిగ్ బాస్ సీజన్ 7లో నిన్న సెకండ్ ఎపిసోడ్లో నామినేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి.. సీసన్ 7 ప్రతి ఎపిసోడ్ ఉల్టా , ఫుల్టా లాగానే ఉంది .. ఎందుకంటే ఇంత వరకు జరిగిన సీసన్స్లో బిగ్ బాస్ ఎప్పుడు కూడా ఇంటి సభ్యులను మీ నామినేషన్స్ రీసన్స్ వ్యాలిడ్ ఆ అని అడగలేదు కానీ ఈ సారి మాత్రం ప్రతి హౌస్మెట్ని అడుగుతున్నారు.