Bigg Boss 7 Telugu Promo: 'కుక్క తోక వంకర' అమర్ కు భోలే కౌంటర్..!
బిగ్ బాస్ సీజన్ 7.. వీకెండ్ ప్రోమో విడుదలైంది. ప్రోమోలో హోస్ట్ నాగార్జున ఇంటి సభ్యులకు ఒక టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ లో వివిధ సామెతలు ఉన్న బోర్డ్స్ తీసుకొని.. ఆ సామెతకు కరెక్ట్ గా సరిపోయే వారి మెడలో దాన్ని వేయాలని నాగార్జున తెలిపారు.