Bigg Boss 7 Telugu Promo: బిగ్ బాస్ ఇంట్లోకి ప్రియాంక బాయ్ ఫ్రెండ్.. 'పెళ్ళెప్పుడు చేసుకుందాం'..!
బిగ్ బాస్ సీజన్ 7.. బిగ్ బాస్ ఇంట్లో ఫ్యామిలీ హంగామా మొదలైంది. తాజాగా విడుదలైన ప్రోమోలో ప్రియాంక బాయ్ ఫ్రెండ్ శివ కుమార్ బిగ్ బాస్ ఇంట్లోకి ఎంటర్ అయ్యాడు. చాలా రోజుల తర్వాత తనను చూసి ప్రియాంక ఎమోషనల్ గా ఫీల్ అయినట్లు ప్రోమోలో కనిపించింది.