Bigg Boss 7: కిందపడి ఏడ్చేసిన యావర్.. తేజకు యావర్ షాక్..!
కెప్టెన్సీ కంటెండర్ అవ్వాలంటే వారి ఇంటి నుంచి వచ్చిన ఉత్తరాలను త్యాగం చేయాల్సి ఉంటుందని.. బిగ్ బాస్ ఇంటి సబ్యులకు షాక్ ఇస్తారు. ఉత్తరాలను చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్న హౌస్ మేట్స్.
కెప్టెన్సీ కంటెండర్ అవ్వాలంటే వారి ఇంటి నుంచి వచ్చిన ఉత్తరాలను త్యాగం చేయాల్సి ఉంటుందని.. బిగ్ బాస్ ఇంటి సబ్యులకు షాక్ ఇస్తారు. ఉత్తరాలను చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్న హౌస్ మేట్స్.
ఫైనల్ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో కంటెస్టెంట్స్ కు కుటుంబ సభ్యుల నుంచి ఉత్తరాలు.. ఉత్తరాలను చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్న హౌస్ మేట్స్. ఎమోషనల్ గా మారిన బిగ్ బాస్ ఇల్లు.
బిగ్ బాస్ సీజన్ 7లో నిన్న సెకండ్ ఎపిసోడ్లో నామినేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి.. సీసన్ 7 ప్రతి ఎపిసోడ్ ఉల్టా , ఫుల్టా లాగానే ఉంది .. ఎందుకంటే ఇంత వరకు జరిగిన సీసన్స్లో బిగ్ బాస్ ఎప్పుడు కూడా ఇంటి సభ్యులను మీ నామినేషన్స్ రీసన్స్ వ్యాలిడ్ ఆ అని అడగలేదు కానీ ఈ సారి మాత్రం ప్రతి హౌస్మెట్ని అడుగుతున్నారు.