Bigg Boss 7 Telugu: శోభాకు బిగ్ బాస్ వార్నింగ్.. ఇక శోభా ఇంటికే..?
బిగ్ బాస్ ఇంట్లో నిన్న జరిగిన కెప్టెన్సీ టాస్క్ తదుపరి లెవెల్స్ లో పోటుగాళ్ళ పై ఆటగాళ్ళు విజయం సాధించడంతో ఇరు టీమ్స్ స్కోర్స్ లెవెల్ అయ్యాయి. ఆటగాళ్లు vs పోటుగాళ్ళు గా జరుగుతున్న ఈ టాస్క్ లో ముందు జరిగిన మూడు లెవెల్స్ లో పోటుగాళ్ళే గెలిచిన నిన్న జరిగిన టాస్క్ అన్నింటిలో ఆటగాళ్లు గెలిచి ఇద్దరి స్కోర్ మ్యాచ్ అయ్యేలా చేశారు. టాస్క్ లో శోభా చేసిన పనికి బిగ్ బాస్ పెద్ద వార్నింగ్ ఇచ్చాడు.