Bigg Boss 7 Telugu: యావర్ ఫౌల్ గేమ్.. వీడియో చూపించి దిమ్మతిరిగే షాకిచ్చిన నాగార్జున..!
బిగ్ బాస్ సీజన్ 7.. తాజాగా వీకెండ్ ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో నాగార్జున.. ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్క్ లో యావర్ ఆడిన ఫౌల్ గేమ్ సంబంధించిన వీడియోను చూపించి.. యావర్ కు గట్టిగానే క్లాస్ ఇచ్చారు.