BBD Sale : బంపర్ ఆఫర్..రూ. 50వేల ఐఫోన్..కేవలం రూ.20వేలకే..వెంటనే కొనేయ్యండి...!!
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో స్మార్ట్ఫోన్లపై బంపర్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. మీరు ప్రీమియం ఐఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే..ఇదే మంచి సమయం. ప్రస్తుతం, ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 12పై గొప్ప తగ్గింపు ఆఫర్ ఇవ్వబడుతోంది. ఈ బంపర్ ఆఫర్ పై మీరు ఐఫోన్ ను రూ. 20 వేల కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.