Minister Gudivada: చంద్రబాబుకు పెట్టే భోజనంపై నాకు అనుమానం ఉంది: మంత్రి అమర్నాథ్ సంచలన ఆరోపణ
చంద్రబాబు ఆరోగ్యం మీద మాకు అనుమానాలున్నాయని ఆయన కోడలు బ్రహ్మణి చేసిన ట్విట్ కు గుడివాడ స్పందించారు. చంద్రబాబు జైలులో బరువు పెరిగారు. ఆయన ఆరోగ్యం పై అనుమానాలు ఎందుకు వస్తున్నాయో మాకు అర్థం కావడం లేదని ఆయన అన్నారు.