Bhringraj Benefits: ఆయుర్వేదంలో అపర సంజీవని భృంగరాజు..నూనెతో అద్భుత ప్రయోజనాలు
నేటి కాలంలో జట్టు రాలడం, చుండ్రు సమస్యలతో ఎక్కువ మంది ఇబ్బంది పడుతున్నారు. భృంగరాజు ఆకుల నూనెను వాడితే జుట్టు పెరగుతుంది. చుండ్రు నివారిణి, మంచి నిద్ర, చర్మ సమస్యలకు, పిత్త దోషాల నివారణకు ఈ తైలం చాలా బాగా పని చేస్తుంది.