మా దేశం నుంచి మీ సైనికులను వెనక్కి పిలవండి..!
మాల్దీవుల్లో ఉన్న భారత్ సైనికలును వెనక్కి పిలవాలని ఆ దేశానికి కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు ముయీజూ కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ను కోరారు.
మాల్దీవుల్లో ఉన్న భారత్ సైనికలును వెనక్కి పిలవాలని ఆ దేశానికి కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు ముయీజూ కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ను కోరారు.
శనివారం అరుదైన సూర్య గ్రహణం(Grahanam) ఏర్పడబోతుంది. భారత్ లో దీని ప్రభావం పాక్షికంగానే ఉన్నప్పటికీ ఇది అత్యంత అరుదైన గ్రహణం. ఈ గ్రహణం మహాలయ పితృపక్ష అమావాస్యతో కలిసి వచ్చింది. ఈ గ్రహణం సమయంలో రింగ్ ఆఫ్ ఫైర్ కూడా కొన్ని దేశాల్లో కనిపించనుంది.
గత కొద్ది రోజులుగా ఇజ్రాయెల్ లో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఈ క్రమంలోనే తాను క్షేమంగానే ఉన్నానని కేరళలో ఉన్న తన కుటుంబ సభ్యులకు తెలిపారు. ఆమె తన భర్తకు వీడియో కాల్ చేసి మాట్లాడుతుండగా ఒక్కసారిగా బాంబు పేలిన భారీ శబ్ధంతో కాల్ కట్ అయ్యింది
ప్రముఖ గూగుల్ (Google) సంస్థ ఇటీవల ఆవిష్కరించిన ఫ్లాగ్ షిప్ ఫోన్లు గూగుల్ పిక్సెల్ 8(Google pixel 8), పిక్సెల్ 8 ప్రో (Pixel 8 pro) భారత్ మార్కెట్లోకి వచ్చేశాయి.
చైనాలో జరుగుతున్న ఏషియా గేమ్స్ 2023లో భారత్ కు మొదటి స్వర్ణం లభించింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో ఇండియా స్వర్ణాన్ని కైవసం చేసుకుంది.
దీంతో ఇప్పటి వరకు రెండు దేశాల మధ్య ఉన్న వాణిజ్య వ్యాపార సంబంధాలు కూడా ఇరుకున పడ్డాయి. వచ్చే నెలలో రెండు దేశాల మధ్య జరగాల్సిన ట్రేడ్ మిషన్ కూడా వాయిదా వేస్తున్నట్లు కెనడా వాణిజ్య శాఖ మంత్రి తెలిపారు. ఎటువంటి కారణాలు తెలియజేయకుండానే ఈ చర్చల్ని వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.
ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్య అంశంపై కెనడా ప్రభుత్వం చేసిన ఆరోపణలను భారత్ తీవ్రంగా తోసిపుచ్చింది. తీవ్రవాద శక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. కాగా గతేడాది జూన్ 18న ఖలిస్తాన్ అనుకూల మద్దతుదారు హర్దీప్ సింగ్ ను కెనడాలో గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపారు. అయితే దీంట్లో భారత్ ప్రమేయం ఉందని కెనడా పార్లమెంట్ లో ఆ దేశ ప్రధాని ప్రకటించారు. దీనిని భారత్ తీవ్రంగా ఖండించింది.
ఇండియా, భారత్ ఏ పేరైనా పర్వాలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ. ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా ఓ యూనివర్శిటీ విద్యార్ధులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
ఇండియా పేరును భారత్ గా మార్చడం ఇష్టం లేకపోతే దేశం వదిలివెళ్ళిపోండి అంటున్నారు బీజెపీ సీనియర్ నేత దిలీప్ ఘోష్. బెంగాల్ లో తాము అధికారంలోకి వస్తే అక్కడ ఉన్న విదేశీయుల విగ్రహాలను వెంటనే తొలిగిస్తామని చెప్పారు. ఛాయ్ పే చర్చా కార్యక్రమంలో దిలీప్ ఈ వ్యాఖ్యలను చేశారు.