Latest News In Telugu Independence Day Special Story: కొడుకును పణంగా పెట్టి...భగత్‌సింగ్ ను కాపాడిన బాబీ! మనకు భగత్‌సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ గురించి తెలుసు. కానీ వారి వెన్నంటే నిలబడిన బాబీ (వదిన) గురించి కొద్ది మందికే తెలుసు. భగత్‌సింగ్‌ను కాపాడటం కోసం తన కొడుకు ప్రాణాలనే పణంగా పెట్టిన విప్లవ వీరుల వదిన దుర్గావతీ దేవి గురించి ఈ ఆర్టికల్‌లో తెలుసుకోండి! By Bhavana 15 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Shaheed Diwas: మతతత్వం, కులోన్మాదంపై పోరాడిన విప్లవవీరుడు.. భగత్‌సింగ్ గురించి ప్రభుత్వాలు చెప్పని సత్యాలు! మార్చి 23, 1931న స్వాతంత్ర్య సమరయోధులు భగత్ సింగ్, అతని సహచరులు శివరామ్ రాజ్‌గురు, సుఖ్‌దేవ్ థాపర్‌ను బ్రిటిష్ వారు ఉరితీశారు. స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రాణాలను త్యాగం చేసిర వీర యోధుడు గురించి ప్రభుత్వాలు చెప్పని నిజాలు ఏంటో ఆర్టికల్లోకి వెళ్లి తెలుసుకోండి. By Trinath 23 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Bhagat Singh Jayanti : భగత్ సింగ్ ఆఖరి మాటలు వింటే గూస్బంప్స్ గ్యారెంటీ..!! యువకుల గుండె చప్పుడు అయిన షహీద్-ఎ-ఆజం భగత్ సింగ్ హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్, పంజాబీ, సంస్కృతం, బెంగాలీ, ఐరిష్ భాషలలో బాగా ప్రావీణ్యం సంపాదించాడు. అతను అద్భుతమైన వక్త. భారతదేశంలో సోషలిజంపై మొదటి లెక్చరర్. అతను రెండు వార్తాపత్రికలకు కూడా సంపాదకత్వం వహించాడు. భగత్ సింగ్ 28 సెప్టెంబర్ 1907న లియాల్పూర్ జిల్లాలోని బంగాలో జన్మించాడు. ప్రస్తుతం ఈ ప్రదేశం పాకిస్థాన్‌లో ఉంది. అతిచిన్న వయస్సులోనే దేశం కోసం ప్రాణాలు విడిచిన భగత్ సింగ్ చివరి క్షణాల గురించి వింటే ప్రతి భారతీయుడి గుండె గర్వంతో ఉప్పొంగిపోతుంది. భారతీయులలో ఉత్తేజం కలుగుతుంది. నేడు ఆ మహానీయుడి జయంతి. By Bhoomi 27 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn