Breaking News : తెలంగాణ హైకోర్టులో యాంకర్ శ్యామలకి ఊరట.. కీలక ఆదేశాలు!
తెలంగాణ హైకోర్టులో యాంకర్ శ్యామలకి ఊరట లభించింది. శ్యామలను అరెస్టు చేయవద్దంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. విచారణకు సహకరించాలని యాంకర్ శ్యామలను హైకోర్టు ఆదేశించింది. సోమవారం నుంచి పోలీసుల ఎదుట హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది.