Betting Apps case: టాలీవుడ్ యాక్టర్లు దొంగలు.. అన్వేష్ షాకింగ్ కామెంట్స్
బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన టాలీవుడ్ యాక్టర్లు దొంగలని అన్వేష్ అన్నాడు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లో రూ.1000 కోట్లు చేతులు మారాయని అతడు ఆరోపించాడు. ప్రమోషన్లతో ప్రకాష్ రాజ్ కోట్లు సంపాదించాడు. రానా మెక్సికోలో టకీలా ఫ్యాక్టరీకొన్నాడని అన్వేష్ చెప్పాడు.