ప్రభాస్ పై సైబర్ క్రైమ్ కేసు.. | Case Filed Against hero Prabhas | Betting Apps Promotion | RTV
తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు దుమారం లేపుతోంది. వరుసగా సెలబ్రిటీలపైన కేసులు నమోదవుతున్నాయి. వారిలో తెలుగు హీరోయిన్ అనన్య నాగల్ల పేరు కూడా ప్రముఖంగా వినపడుతోంది. ఈ క్రమంలో అవి చట్టవిరుద్ధమని మాకెలా తెలుస్తుంది?" అని ఆమె ప్రశ్నించారు.
ఒకవైపు బెట్టింగ్ యాప్స్‌కు ప్రచారం చేసి యువత జీవితం నాశనం చేస్తున్న సెలబ్రిటీల పైన పోలీసులు కొరడా జులిపిస్తున్నారు. అయినప్పటికీ కేటుగాళ్లు ఆన్లైన్ బెట్టింగ్ ఆపడం లేదు. తాజాగా హైదరాబాద్‌లో ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.