Bernard : ‘టైటానిక్’ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. స్టార్ నటుడు ఇక లేరు!
ప్రముఖ హాలీవుడ్ నటుడు ‘టైటానిక్‘ ఫేమ్ బెర్నాల్డ్ హిల్ (79) ఇక లేరు. ఆదివారం హిల్ ఆకస్మికంగా కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బెర్నాల్డ్ తన కెరీర్ మొత్తంలో 11 ఆస్కార్ అవార్డులు అందుకోవడం విశేషం.