చలికాలంలో క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల ఎన్ని ఉపయోగాలో తెలుసా!
శీతాకాలంలో క్యారెట్లను తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. క్యారెట్లను తీసుకోవడం వల్ల కంటి జబ్బులతో పాటు, గుండె సంబంధిత వ్యాధులను కూడా దూరం చేస్తుంది.