Raw Garlic : పచ్చివెల్లులి తింటే ఎన్నిలాభాలో తెలుసా?
పచ్చి వెల్లుల్లి వెల్లుల్లిని సాధారణంగా ఆహారం రుచిని పెంచడానికి ఉపయోగిస్తారు. ఇది అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలను దూరం చేయడంలో సహాయపడుతుంది. మీరు కొలెస్ట్రాల్, చక్కెరను సహజ పద్ధతిలో నియంత్రించాలనుకుంటే, వెల్లుల్లి చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఈ సమస్యలను తగ్గించుకోవడానికి వెల్లుల్లిని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.