Drinking Hot Water: వేడి నీళ్లు తాగుతున్నారా.. ఏమవుతుందో తెలుసా..!
చాలా మందికి ఉదయాన్నే లేవగానే వేడి నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. అలా వేడి నీళ్లు తాగడం వల్ల జీర్ణక్రియ ఆరోగ్యం, చర్మ ఆరోగ్యం, మలబద్దకం నుంచి ఉపశమనం, బరువు తగ్గడంతో పాటు మానసిక, శారీరక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.