Chocolate: చాక్లెట్లు బాగా తింటారా? మానేస్తే ఎన్ని లాభాలో తెలుసా?
చాక్లెట్ అంటే ఎవరు ఇష్టపడరు చెప్పండి. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరికీ చాక్లెట్‌ని ఇష్టంగా తింటారు. కొందరూ భోజనం చేసి చిరుతిండి తర్వాత చాక్లెట్ తినాలని చెప్పేవారూ ఉంటారు. మరి కొందరికీ ఎప్పుడూ బ్యాగ్‌లో చాక్లెట్ ఉంటాయి.