Bedroom Plants: బెడ్‌రూమ్‌లో ఈ మొక్కలు పెట్టారంటే వద్దన్నా నిద్ర ఖాయం
బెడ్ రూమ్‌లో మొక్కలు, కలబంద, మనీప్లాంట్, స్నేక్‌ప్లాంట్, స్పైడర్ మొక్కలు గదులలో కూడా పెరుగుతాయి. ఇవి ఆరోగ్యాన్ని, చిన్న చర్మ చికాకులు కూడా నయం అవుతాయని నిపుణులు అంటున్నారు. మొక్కల గురించి తెలుసుకోవాల్సింటే ఈ ఆర్టికల్‌లోకి వెళ్లండి.