Face Pack : 7 రోజుల్లో మీ ముఖం రష్మిక మందన లాగా మెరిసిపోవాలా? అయితే ఈ ఫేస్ ప్యాక్ అప్లై చేయండి!
నిమ్మ రసం, పసుపు , శనగ పిండి ఫేస్ ప్యాక్‌తో మీ అందం రెట్టింపు అవుతుంది. మొహం పై డార్క్ స్పాట్స్ తగ్గించడానికి ఈ ఫేస్ ప్యాక్ సహాయపడుతుంది. శనగ పిండి ఫేస్ ప్యాక్ తయారీ విధానం కోసం ఆర్టికల్లోకి వెళ్లండి.